
రిలే నిరాహార దీక్షలో హనుమాన్ బక్త మండలి

తెలంగాణా రాష్ట్ర సదన కొరకు నిరాహారదీక్షలో కమారపు శ్రీకాంత్ ,సిరిపురం మనోజ్ ,కాచం రామకృష్ణ ,దేవిశెట్టి రమేష్ కామరపు శశీ ,ఉప్పుల సతీష్ ,జాఖీర్ హుస్సేన్

నిరాహార దీక్షలో ఆర్య వైశ్య జే ఎ సి నాయకులు

కమారపు సంజీవ్ భగవాన్దాస్ ఇన్నని

టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సబ్యులు

దీక్షలో బాగంగా రోడ్డు ఫై వంట వార్పు