మహలక్ష్మి యాగము 2009







శ్రీ శ్రీ శ్రీ రామ చంద్ర రామానుజ జీయర్ స్వామి(భీమవరం )గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించిన శ్రీ మహలక్ష్మి యాగము నందు తదియరాధన (అన్నదానం ) యందు టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు (భారద్వాజ పరివార్ ) అందించిన సేవలకు గుర్తింపుగా జరిగిన సమావేశం లో స్వామి వారితో టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు

మిథున్ సామ
శశీ కామరపు
సాయి కృష్ణ నార్ల
మహేష్ పడిగెల
సంతోష్
రావుల సాయి చంద్ర
కామరపు శ్రీకాంత్
సాయి కృష్ణ కాచం
శ్రీను యాముసాని
గిరీష్ పడకంటి
సంతోష్ బియాని
రామకృష్ణ కాచం
శ్రీధర్ కొంజర్ల
రమేష్ గంప ( బజ్జి )
రాంప్రసాద్ పొద్దుటూరి
దేవిశెట్టి రమేష్
దేవిశెట్టి రమేష్

బిక్షాటన పాదయాత్ర సందర్బంగా టవర్ సర్కిల్ లో