నవరాత్రి ఉత్సవం 2023
విగ్రహదాత కాచం సంతోష్ మయూరి మ్యాచింగ్
దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా16 వ తేదీ సాయంత్రం న జరుగు శివపార్వతి కళ్యాణం రోజున మహిళలు పైన ఉన్న చీరను డ్రెస్ కోడ్ గా నిర్ణయం చేసినారు కావున మహిళలు 1000 రూ.. చెల్లించి శ్రవణ్ కుమార్ షాపింగ్ మాల్ గంజ్ హై స్కూల్ రోడ్ లో కొనుగోలు చేయగలరు.