పూజ కు కావలిసినవి

పూజ కు కావలిసినవి
పసుపు,కుంకుమ,తెల్ల పోకలు పెద్దవి 50,కర్జురపండ్లు 30,తమలపాకులు 50,బియ్యం ఫైన్ రైస్ 10kg,
ఎండు కుడుకలు 15,కలశం చెంబు (5 లి కెపాసిటీ ) జాకెట్ బట్టలు 3+3 మీటర్స్ (రెడ్ &ఎల్లో)
గంధంవిభూతి,పూలు,పూల దండలు,అగర బత్తులు,దూప్ స్టిక్స్,గుగ్గిలం,మైసాక్షి, మంగళ హారతి, హారతి కర్పూరం,కొబ్బరి కాయలు,కొబ్బరి బొండం (కలశం పైకి) జాకెట్ బట్ట౩ మీటర్స్,గండ దీపం (గ్లాస్ కవర్ తో) నువ్వుల నూనె (దీపాలకు) పండ్లు,గంగ జలం,సుగంద ద్రవ్యాలు (సెంట్ ,జవాదు,మిశ్రి, ముత్యం,పగడం,బంగారు పిసర్లు,కుంకుమ పువ్వు,రోజ్ వాటర్,పన్నీరు,పచ్చ కర్పూరం, ఎలాయచి,లవంగాలు,జాజికాయ,జాపత్రి) పట్టు ధోతి మరియు శెల్ల (గుడ్ క్వాలిటీ) అద్దం,గాజులు,కాటుక,విసనకర్ర,తిలకం,చీర, అబరణాలు,తాంబూలం,బొట్టు బిళ్ళలు,మట్టి చిప్పలు 8, కంకణాల దారం, తెల్లదారం, నవ ధాన్యాలు,(1కేజీ అన్ని కలిపి) మంగళ సూత్రం, పసుపు కొమ్ములు 5, వస్త్రం (పాకెట్స్) దూది వస్త్రం, పౌడర్, సెంట్, జవ్వదు,పన్నీర్,దువ్వెన, చున్ని (ఎర్ర కలర్)ఎర్రబట్ట,తెల్ల బట్ట,ఎర్రబట్ట,ఆకుపచ్చ,పసుపు,తెల్ల,  నల్ల, నిలం, చిత్రవర్ణం,(ఒక్కొకటి 2.5 మీటర్స్) గుడ్ క్వాలిటీ గోదుమలు, 3kg బాస్మతి రైస్ 5kg కందులు 3kg పెసర్లు 3kg కాబూలి శనగలు 3kg బాబ్బెర్లు 3kg తెల్లనువ్వులు 3kg తెల్ల గుండు మినుములు 3kg వులువలు 3 గ్లాసులు, గిన్నెలు, ప్లేట్స్, మామిడి ఆకులూ, అరకు బట్ట 10mts,గుమ్మడి కాయలు 2. ఊదు వేసె మట్టి పాత్ర .  

అమ్మ వారి పూజ విదికి కావలసిన సామగ్రి 
1) మంగళహారతి :- (పసుపు గిన్నె,కుంకుమ,గంధం,శక్కర,విభూది,అక్షింతలు, మాణిక్యాలునునె,వత్తులు,వస్త్రం,అగ్గిపెట్టె. 
2) కలశపూజ :- రెండు చెంబులు ,గ్లాస్,ప్లేట్,ఉద్దేరణ,(కొబ్బరికాయ,జాకెట్ పిఎస్)
3)గణేష్ పూజ :- వస్త్రం,పసుపు,కుంకుమ,గంధం,అక్షింతలు,పండ్లు,పూలు, కొబ్బరికాయ(4), దూపం (అగరుబత్తి)
4) గౌరీ పూజ :- వస్త్రం,పసుపు,కుంకుమ,గంధం,అక్షింతలు,పండ్లు, పూలు, కొబ్బరికాయ(4),దూపం (అగరుబత్తి )
5)నవగ్రహ పూజ :- వస్త్రం,పసుపు,కుంకుమ,గంధం,అక్షింతలు,పండ్లు,పూలు, కొబ్బరికాయ(4),దూపం (అగరుబత్తి)
6) అమ్మవారి పూజ :-అరగ్యం (నీరు చూపడం),అదంగ పూజ.(నీరు చూపడం)
    అబిషేకం :- (పాలు ,పెరుగు,నెయ్యి ,తేనె ,శక్కర ,పచ్చకర్పూరం ,కొబ్బరి నీరు) పసుపు ,గంధం,కుంకుమ,కుంకుమ,విబూది,రోజ్ వాటర్,జవాదు పౌడర్, పూలు, పత్రీ నీరు కలిపినవి మరియు కలుపకుండా విశేష అభిషేకం:-అన్ని రాకల పండ్లు, డ్రై ఫ్రూట్స్ , పండ్ల రసాలు,కొబ్బరి బొండం ,తేనె,శక్కర(మిశ్రి )
7)అలంకరణ:-వస్త్రం,డ్రెస్,గందం,కుంకుమ,కాటుక,దువ్వెన,సిందూరం,పౌడర్, ఆభరణములు,పూలు,పూలదండ,సెంట్,గాజులు,అద్దము,విసనకర్ర,
8)నామార్చన :-పూలు,అక్షింతలు,(దూపం సిద్దం చేయవలెను)
9)దూపం :- గుగ్గిలం,మహిసాక్షి ,సాంబ్రాణి ,అగరుబత్తులు. 
10)దీపం :-దీపం చూపడం 
11)నైవేద్యం :-కొబ్బరికాయ,పండ్లు,స్వీట్స్,పిండి వంటకాలు ,
12)తాంబూలం :-మీటపాన్ ,పోక 
13) మంగళ  హారతి :-మంగళ హారతి కర్పూర హారతి ఇవ్వడం 

          
వేద పండితుల అశిర్వచనము ల తో దక్షిణ మరియు తాంబూలం సమర్పించిన పూజ విధి సమాప్తి . 
తదుపరి ప్రసాద వితరణ. 
అమ్మవారికి  111 బోగాలు 
బేసన్ లడ్డు  కుడుక లడ్డు  రవ్వలడ్డు
బుంది లడ్డు  సున్నుండలు  సోన్ పాపడ్ 
గులాబ్ జామూన్  భేసిన్ చెక్కి  మైసూరు పాక్ 
మిల్క్ మైసూరుపాక్ ఖాజు కత్లి  కోవా పూరి 
గవ్వలు  నువ్వుల గరిజెలు  కుడుక గరిజెలు 
కోవా గరిజెలు  పుట్నాల గరిజెలు  కాకినాడ ఖాజాలు 
పూత రేకులు  రాస్ మలై  రసగుల్లా 
చెం చెం  పే డ దుద్ పే డ
నువ్వుల లడ్డు ముద్దలు  పుట్నాల లడ్డు ముద్దలు  పల్లిల లడ్డు ముద్దలు 
ప్యాలాల లడ్డు  కలఖందు  భాలుష 
కాశ్మీర్ కలాకండ్  కాల జామూన్  జిలేబి
జాంగిరి  ఖాజు రోల్  పిస్తా బుర్ఫీ 
పాన్ స్వీట్  అన్నమయ్య లడ్డు  దొలక మీట 
మిక్రోని పాయసం  బంబినో పాయసం  గోధుమ సిరా 
దొడ్డు సిరా  పెసరపప్పు బక్షాలు పూర్ణం 
సూర్య కల  క్యారట్ హల్వా  గాజర్ హల్వా 
డ్రై ఫ్రూట్ భర్ఫీ సాపు దాన పాయసం  కుడుక భర్ఫీ 
స్వీట్ హార్లిక్స్ భర్ఫీ  బొంబాయి హల్వా  సొరకాయ హల్వా 
కస్టర్డ్  భాసుంది  చేక్కరి అరిసెలు 
భేల్లపు అరిసెలు  మలై లడ్డు  పేనీలు
గోధుమ హల్వా  సెనెగ పిండి హల్వా  కేసర్ భాత్
భేల్లపు అన్నము  దొడ్డు సేవల పాయసం  కుభాని క మీట 
చైన గ్రాస్  మామిడి తాండ్ర  సీత ఫల్ స్వీట్ 
ఆరంజ్ స్వీట్  ఆపిల్ స్వీట్  ఖలకండ్ బర్ఫీ 
కొబ్బరి బర్ఫీ  పునుకులు  పేసర్ల సత్తుపిండి 
గోధుమ సత్తుపిండి  కుడుక సత్తుపిండి  నువ్వుల సత్తుపిండి 
పల్లిల సత్తుపిండి  సర్వపిండి పకోడీ 
మిర్చి  గోధుమ సమిలి ముద్దలు  బియ్యపు పిండి సమిలి ముద్దలు 
చేక్కరి పొంగలు  స్వీట్ సమోసా  ఓట్స్ స్వీట్ 
నువ్వుల బూరెలు  అంగూర్ బిళ్ళలు  శనగ సత్తుపిండి 
పల్లీల బూరెలు  పల్లిల సత్తుపిండి  మక్కసత్తు 
సొజ్జ బూరెలు  శనగ పప్పు భక్శాలు చేర్రిస్ 
గుంటూరు పాయసం (అన్నం)  గోధుమ పిండి బజ్జీలు  అమృత పోల్లెలు 
పాల వర్దం  ఖాజు ముద్దలు  బీట్ రూట్ హల్వా
అటుకుల లడ్డు  రెడ్ హల్వా  గ్రీన్ హల్వా 
బూరు మిటయీ గట్టి మీటయీ బీరకాయ బజ్జి 
రవ్వ గరిజెలు  పిస్తా పాయసం  పల్లిల బూరెలు 
కుడుక బూరెలు  ఉండ్రాళ్ళ పాయసం  పెరుగన్నం 
మక్క గారెలు  పప్పు గారెలు 

అమ్మ వారి బొల్లా సామాను వివరములు     
2 చిన్న గిన్నెలు 
5 డొంగలు 
1 జల్లిగంట 
1 సరాతమ్ 
9 గిన్నెలు పెద్దవి 
8 రైస్ స్పూన్స్ 
3 జగ్స్ 
1 కడాయి 
4 బకెట్స్ 
2 బిందెలు 
8 రైస్ డిషెస్ 
2 కర్రీ గిన్నెలు 
1కబ్గిర్ 
10 మూతలు